Aravind Dharmapuri Comments on KTR: మంత్రి కేటీఆర్ తీరుపై ఎంపీ ధర్మపురి అర్వింద్ ఫైర్
MP Aravind Serious Comments: సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ తీరుపై ఎంపీ ధర్మపురి అర్వింద్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
Dharmapuri Arvind (file image)
Aravind Dharmapuri Comments on KTR : సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ తీరుపై ఎంపీ ధర్మపురి అర్వింద్ ఆగ్రహం వ్యక్తం చేశారు. జీహెచ్‌ఎంసీ ఎన్నికల నేపథ్యంలో ఆయన నగరంలోని పలు ప్రాంతాల్లో పర్యటిస్తున్నారు. పబ్లిక్ టాయిలెట్స్‌పై ఉన్న టీఆర్ఎస్ ప్రచార హొర్డింగ్‌ని చూసిన అర్వింద్ దగ్గరుండి మరీ తీపించారు. ఇక ప్రైవేట్ ఏజెన్సీలతో అధికార పార్టీ కుమ్మక్కయిదంటూ ఆరోపించారు ఆయన. దీనిపై GHMC కమిషర్ యాక్షన్ తీసుకోవాలంటూ డిమాండ్ చేశారు.