Khammam: ఖమ్మం జిల్లాలో సుడిగాలిలా వ్యాపించిన దోమల దండు
Khammam: పాలేరులో రోడ్డుపై మబ్బుల తరహాలో దట్టంగా దోమల దండు
Khammam: ఖమ్మం జిల్లాలో సుడిగాలిలా వ్యాపించిన దోమల దండు
Khammam: ఖమ్మం జిల్లాలో కూసుమంచి మండలం పాలేరులో దోమల దండు సుడిగాలిలా దూసుకొచ్చింది. ఖమ్మం సూర్యాపేట రోడ్డుపై మబ్బుల తరహాలో దోమల దండు దట్టంగా వ్యాపించింది. దీంతో ఈ జాతీయ రహదారిపై ప్రయాణికులు ఇబ్బందులు పడ్డారు. దోమల దండుతో గ్రామస్తులు భయాందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్లేగు వ్యాధి వస్తుందనడానికి ముందస్తు హెచ్చరికగా భావిస్తున్నారు గ్రామస్తులు.