MLC Kavitha: మా సీఎం అభ్యర్థి కేసీఆర్.. కాంగ్రెస్ సీఎం అభ్యర్థి ఎవరు..?
MLC Kavitha: బీఆర్ఎస్ అంటే ఆత్మీయత.. కాంగ్రెస్ అంటే అహంకారం
MLC Kavitha: మా సీఎం అభ్యర్థి కేసీఆర్.. కాంగ్రెస్ సీఎం అభ్యర్థి ఎవరు..?
MLC Kavitha: తమ సీఎం అభ్యర్థి సీఎం కేసీఆర్ అని.. మరి కాంగ్రెస్ సీఎం అభ్యర్థి ఎవరో చెప్పగలరా అంటూ ఎమ్మెల్సీ కవిత ప్రశ్నించారు. బీఆర్‌ఎస్ అంటే ఆత్మీయత అని, కాంగ్రెస్ అంటే అహంకారమని మరోసారి స్పష్టం చేశారు. కాంగ్రెస్‌లో ఒక్క కుర్చీ కోసం నాయకులంతా కొట్టుకుంటారని, వాళ్లకు ప్రజల గురించి ఆలోచించే సమయం లేదని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ అహంకారాన్ని ఓడిద్దామని పిలుపునిచ్చారు ఎమ్మెల్సీ కవిత.