Kalvakuntla Kavitha: నేను ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేశా.. ఇంకా నా రాజీనామాను ఆమోదించలేదు
Kalvakuntla Kavitha: శాసనమండలి సభ్యత్వానికి తాను చేసిన రాజీనామా ఇంకా ఆమోదించలేదని ఎమ్మెల్సీ కవిత అన్నారు.
Kalvakuntla Kavitha: శాసనమండలి సభ్యత్వానికి తాను చేసిన రాజీనామా ఇంకా ఆమోదించలేదని ఎమ్మెల్సీ కవిత అన్నారు. మండలి ఛైర్మన్ కార్యాలయంతో మాట్లాడానని..ఛైర్మన్ అందుబాటులో లేరని చెప్పానట్లు తెలిపారు. తన రాజీనామా ఆమోదించిన ఆరు నెలల్లోగా ఎన్నికలు నిర్వహించాలని గుర్తు చేసిన కవిత...ఇప్పుడు ఎన్నికలు పెట్టే పరిస్థితి లేదని అంటున్నారని ఎమ్మెల్సీ కవిత మీడియా చిట్‌చాట్‌లో తెలిపారు. ఈ విషయంపై అవసరమైతే మళ్లీ శాసనమండలి ఛైర్మన్‌ను కలుస్తానన్నారు కవిత.