MLC Kavitha: గవర్నర్ వైఖరిపై ఎమ్మెల్సీ కవిత వ్యాఖ్యలు

MLC Kavitha: మనల్ని ఎవరు మోసం చేస్తున్నారో ఆ లెక్క కూడా రాసుకోవాలి

Update: 2023-08-06 07:33 GMT

MLC Kavitha: గవర్నర్ వైఖరిపై ఎమ్మెల్సీ కవిత వ్యాఖ్యలు 

MLC Kavitha: ఆర్టీసీ బిల్లుకు గవర్నర్‌ మోకాలడ్డుతున్నారన్నారు ఎమ్మెల్సీ కవిత. ప్రభుత్వంలో ఆర్టీసీని విలీనం చేసే బిల్లు తీసుకొస్తే.. గవర్నర్‌కు ఏం సమస్య ఉందో అర్థం కావడం లేదన్నారు. బిల్లులను ఆపుతున్న గవర్నర్ వెనుక ఉన్నది ఎవరో ప్రజలకు తెలుసని.. మంచి పనులు జరగకుండా అడ్డుకొని మనల్ని మోసం చేస్తున్న వారి లెక్క రాసుకోవాలని ప్రజలకు సూచించారు.

Tags:    

Similar News