Breaking News: ఎమ్మెల్సీ కవితను అరెస్టు చేసిన ఈడీ
Kavitha Arrest: బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత అరెస్ట్
Breaking News: ఎమ్మెల్సీ కవితను అరెస్టు చేసిన ఈడీ
Kavitha Arrest: ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఎమ్మెల్సీ కవితకు అరెస్ట్ నోటీసులు ఇచ్చారు ఈడీ అధికారులు. ఇవాళ హైదరాబాద్‌లో కవిత ఇంట్లికి చేరుకున్న ఈడీ అధికారులు, సెర్చ్ వారెంట్ తోపాటు అరెస్ట్ వారెంట్‌ను కవితకు అందించారు. కవిత ఇంట్లో గంటల తరబడి సోదాలు నిర్వహించారు. అనంతరం కవితను అదుపులోకి తీసుకున్నారు ఈడీ అధికారులు.