Sudheer Reddy: వరదనీటిలో చిక్కుకున్న ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డి కారు
Sudheer Reddy: హస్తినాపురం డివిజన్‌లో పర్యటిస్తుండగా చిక్కుకున్న కారు * సెక్యురిటీ సిబ్బందితో కలిసి కారు తోసిన సుధీర్
వరదలో చిక్కుకున్న ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి కార్
Sudheer Reddy: హైదరాబాద్ వరదల్లో ఎమ్మెల్యేకు కూడా కష్టాలు తప్పలేదు. హస్తినాపురం డివిజన్ సాగర్ ఎంక్లేవ్‌లో పర్యటిస్తున్న ఎల్బీ నగర్ ఎమ్మెల్యే.. వరదల్లో చిక్కుకున్నారు. రోడ్డుపై ఉన్న గుంతలో ఎమ్మెల్యే కారు ఇరుక్కుపోయింది. ఎంత ప్రయత్నించినా కారు బయటకు రాకపోవడంతో చివరకు ఎమ్మెల్యే కిందకి దిగాల్సి వచ్చింది. తన సెక్యురిటీ, అనుచరులతో కలిసి కారున తోసి వరదనీటి నుంచి బయటపడ్డారు.