రాఖీ పౌర్ణమి సందర్భంగా రేవంత్‌రెడ్డికి రాఖీ కట్టిన ఎమ్మెల్యే సీతక్క

MLA Seethakka: కాసేపు రేవంత్‌రెడ్డి మనుమడితో సరదగా గడిపిన ఎమ్మెల్యే సీతక్క

Update: 2023-08-31 05:28 GMT

రాఖీ పౌర్ణమి సందర్భంగా రేవంత్‌రెడ్డికి రాఖీ కట్టిన ఎమ్మెల్యే సీతక్క

MLA Seethakka: రాఖీ పౌర్ణమి సందర్భంగా టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డికి ఎమ్మెల్యే సీతక్క రాఖీ కట్టి స్వీట్‌ తినిపించారు. అనంతరం రేవంత్‌రెడ్డి మనుమడితో సీతక్క కాసేపు సరదగా గడిపారు. రాజకీయాలతో పరిచయమైన ఈ బంధం.. రాజకీయాలకు అర్ధం కానంత పవిత్రమైన బంధంగా మారిందని సీఎం సీతక్క తెలిపారు.

Tags:    

Similar News