Rajasingh: టీడీపీలో చేరడంలేదన్న ఎమ్మెల్యే రాజాసింగ్

Rajasingh: వచ్చే ఎన్నికల్లో బీజేపీ నుంచి పోటీ చేస్తా

Update: 2023-04-29 06:45 GMT

 Rajasingh: టీడీపీలో చేరడంలేదన్న ఎమ్మెల్యే రాజాసింగ్

 Rajasingh: తాను టీడీపీలో చేరడంలేదని ఎమ్మెల్యే రాజాసింగ్ స్పష్టం చేశారు. ధర్మం కోసం తాను బీజేపీ లోనే కొనసాగుతానని... హిందూ ధర్మం కోసం తాను పోరాడుతున్నానన్నారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ తోపాటు బీజేపీ నేతల మద్దతు తనకు ఉందన్నారు. కేంద్ర మంత్రులు సైతం తనకు మద్దతుగా నిలుస్తున్నారన్నారు. బీజేపీ సస్పెన్షన్ ఎత్తివేస్తుందని నమ్ముతున్నానన్నారు. వచ్చే ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థిగా గోశామహల్ నుంచి పోటీ చేస్తానన్నారు.

Tags:    

Similar News