బుల్లెట్‌ బండిపై అసెంబ్లీకి వచ్చిన ఎమ్మెల్యే రాజసింగ్

Rajasingh: 2వ నంబర్ గేట్ నుంచి లోపలికి వెళ్లిన రాజాసింగ్

Update: 2023-02-11 06:49 GMT

బుల్లెట్‌ బండిపై అసెంబ్లీకి వచ్చిన ఎమ్మెల్యే రాజసింగ్

Rajasingh: అసెంబ్లీకి ఎమ్మెల్యే రాజసింగ్ బుల్లెట్‌పై వచ్చారు. రాజాసింగ్‌ను పోలీసులు లోపలికి అనుమతించారు. కాగా 2వ నంబర్ గేట్ నుంచి ఎమ్మెల్యే రాజాసింగ్ లోపలికి వెళ్లారు. 

Tags:    

Similar News