Rajagopal Reddy: ఆటోడ్రైవర్‌కు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి క్లాస్
Rajagopal Reddy: పరిమితికి మించి ప్రయాణికులను ఎక్కించుకున్న ఆటో డ్రైవర్‌కు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి క్లాస్ ఇచ్చారు.
Rajagopal Reddy: పరిమితికి మించి ప్రయాణికులను ఎక్కించుకున్న ఆటో డ్రైవర్‌కు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి క్లాస్ ఇచ్చారు. నారాయణపూర్ నుండి చౌటుప్పల్ వైపు వెళ్తోన్న ఆటోలో లిమిట్ దాటి ప్రయాణికులను ఎక్కించడమే కాకుండా.. పిల్లలను వెనకాల కూర్చోబెట్టారు. మునుగోడు నుంచి వెళ్తోన్న రాజగోపాల్ అది చూసి ఆటోను ఆపించారు. ఏదైనా జరగరానిది జరిగితే చిన్నపిల్లలు, మహిళల ప్రాణాలు కోల్పోతారని డ్రైవర్‌పై సీరియస్ అయ్యారు. మరోసారి పరిమితికి మించి ప్రయాణికులను ఎక్కించుకోవద్దని హెచ్చరించారు.