Mallareddy: భగవంతుడి ఆశీస్సులతో కేసీఆర్ సీఎం కావాలి
Mallareddy: తిరుమల శ్రీవారిని ఎమ్మెల్యే మల్లారెడ్డి దర్శించుకున్నారు. ఆయన పుట్టిన రోజు సందర్భంగా కుటుంబ సభ్యులతో మొక్కులు చెల్లించుకున్నారు.
Mallareddy: భగవంతుడి ఆశీస్సులతో కేసీఆర్ సీఎం కావాలి
Mallareddy: తిరుమల శ్రీవారిని ఎమ్మెల్యే మల్లారెడ్డి దర్శించుకున్నారు. ఆయన పుట్టిన రోజు సందర్భంగా కుటుంబ సభ్యులతో మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం ఆలయ అధికారులు స్వామివారి తీర్థ ప్రసాదాలు అందజేశారు. శ్రీవారిని దర్శించుకుంటే కొరిన కోర్కెలు తీరుతాయన్నారు.
భగవంతుడి ఆశీస్సులతో తెలంగాణ రాష్ట్రానికి మరోసారి కేసీఆర్ సీఎం కావాలని కోరుకున్నట్లు తెలిపారు. ఆంధ్రలో సీఎం చంద్రబాబు బాగా అభివృద్ధి చేస్తున్నాడన్నారు. తెలంగాణలో మళ్ళీ కేసీఆర్ వస్తే పాత రోజులు వస్తాయని ఆశాభావం వ్యక్తం చేశారు.