Opal Suchata Chuangsri: బతుకమ్మ వేడుకల్లో పాల్గొన్న మిస్ వరల్డ్ ఓపల్ సుచాత

Opal Suchata Chuangsri: తెలంగాణ ప్రభుత్వం ఘనంగా నిర్వహించిన బతుకమ్మ సంబరాల్లో ప్రపంచ సుందరి ఓపల్ సుచాత చువాంగ్‌శ్రీ సందడి చేశారు.

Update: 2025-09-30 02:02 GMT

Opal Suchata Chuangsri: తెలంగాణ ప్రభుత్వం ఘనంగా నిర్వహించిన బతుకమ్మ సంబరాల్లో ప్రపంచ సుందరి ఓపల్ సుచాత చువాంగ్‌శ్రీ సందడి చేశారు. భారతీయ సాంప్రదాయ చీరకట్టులో ప్రపంచ సుందరితో పాటు మరో ముగ్గురు సుందరీమణులు పాల్గొన్నారు. మహిళలు, చిన్నారులతో కలిసి బతుకమ్మ ఆడిపాడారు. బతుకమ్మ వేడుకల్లో పాల్గొనడం సంతోషంగా ఉందని మిస్ వరల్డ్ ఓపల్ సుచాత అన్నారు. 

Tags:    

Similar News