Srinivas Goud: కేసీఆర్ తరువాత సీఎం అయ్యే వ్యక్తి కేటీఆర్
Srinivas Goud: అన్ని అర్హతలున్న కేటీఆర్ సీఎం అవుతారు
Srinivas Goud: కేసీఆర్ తరువాత సీఎం అయ్యే వ్యక్తి కేటీఆర్
Srinivas Goud: మంత్రి శ్రీనివాస్‌గౌడ్ కీలక వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ తర్వాత సీఎం అయ్యే వ్యక్తి కేటీఆరేనని అన్నారు. భవిష్యత్ నాయకుడు కేటీఆరే అని చెప్పారు. అన్ని అర్హతులున్న కేటీఆర్ సీఎం అవుతారని శ్రీనివాస్‌గౌడ్ ధీమా వ్యక్తంచేశారు.