Sridhar Babu: పొన్నం ప్రభాకర్ కామెంట్స్ పై మంత్రి శ్రీధర్ బాబు చిట్ చాట్
Sridhar Babu: మంత్రి పొన్నం ప్రభాకర్ కామెంట్స్ పై మంత్రి శ్రీధర్ బాబు స్పందించారు.
Sridhar Babu: మంత్రి పొన్నం ప్రభాకర్ కామెంట్స్ పై మంత్రి శ్రీధర్ బాబు స్పందించారు. మీడియాతో చిట్ చాట్ గా మాట్లాడుతూ సహచరులను కలుపుకుని పోయో మనస్థత్వం ఉండాలన్నారు. ప్రభుత్వం ఇమేజ్ కాపాడాలి.. ఈ బాధ్యత అందరిపై ఉంటుందన్నారు. బహిరంగంగా కామెంట్స్ చేస్తే పార్టీకీ.. ప్రభుత్వానికి నష్టం కలుగుతుందని మంత్రి శ్రీధర్ బాబు అన్నారు. పొన్నం కామెంట్స్ పై పార్టీ అధిష్టానం నిర్ణయం తీసుకోవాలన్నారు. మొదటిసారి జెండా అవిష్కరణ సీనియర్ మంత్రులకు అవకాశం కల్పించారన్నారు.