Vemula Prashanth Reddy: అసెంబ్లీ ఆవరణలో మొక్కలు నాటిన ప్రశాంత్ రెడ్డి
Vemula Prashanth Reddy: మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి పుట్టిన రోజు, అసెంబ్లీలో అమ్మవారికి పూజలు
అసెంబ్లీ ఆవరణలో మొక్కలు నాటిన ప్రశాంత్ రెడ్డి
Vemula Prashanth Reddy: అసెంబ్లీ ఆవరణలోని బంగారు మైసమ్మ ఆలయంలో రాష్ట్ర రోడ్లు-భవనాలు,గృహ నిర్మాణ మరియు శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి ప్రత్యేక పూజలు నిర్వహించారు. రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ పిలుపు మేరకు అసెంబ్లీ ఆవరణలో మొక్కలు నాటారు. అసెంబ్లీ స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి ఆశీర్వాదం తీసుకున్నారు. ఆర్థిక మంత్రి హరీష్ రావు,వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి,కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డి పలువురు ప్రజాప్రతినిధులు, అధికారులు మంత్రి కి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు.