KTR: నేడు సిరిసిల్లలో మంత్రి కేటీఆర్ పర్యటన

KTR: BRS టెక్‌సెల్ వింగ్‌ను ప్రారంభించనున్న కేటీఆర్

Update: 2023-11-06 03:54 GMT

KTR: నేడు సిరిసిల్లలో మంత్రి కేటీఆర్ పర్యటన

KTR: నేడు సిరిసిల్లలో మంత్రి కేటీఆర్ పర్యటించనున్నారు. BRS టెక్‌సెల్ వింగ్‌ను మంత్రి కేటీఆర్ ప్రారంభించనున్నారు. ఉదయం కేటీఆర్ సమక్షంలో పలువురు బీఆర్ఎస్ కండువా కప్పుకోనున్నారు. 11 గంటలకు వేములవాడ యువ ఆత్మీయసమ్మేళనంలో పాల్గొననున్నారు.

Tags:    

Similar News