KTR: నిజామాబాద్ జిల్లా కేంద్రంలో మంత్రి కేటీఆర్ పర్యటన.. వైకుంఠధామం, మినీ ట్యాంక్‌బండ్‌ను ప్రారంభించనున్న కేటీఆర్
KTR: మధ్యాహ్నం పాలిటెక్నిక్ కాలేజ్ గ్రౌండ్‌లో బహిరంగ సభ
KTR: నిజామాబాద్ జిల్లా కేంద్రంలో మంత్రి కేటీఆర్ పర్యటన.. వైకుంఠధామం, మినీ ట్యాంక్‌బండ్‌ను ప్రారంభించనున్న కేటీఆర్
KTR: మంత్రి కేటీఆర్ పర్యటన కోసం నిజామాబాద్‌లో భారీ ఏర్పాట్లు చేశారు. నిజామాబాద్ జిల్లా కేంద్రంలో ఐటీ హబ్, న్యాక్ భవనం, నూతన మున్సిపల్ బిల్డింగ్, వైకుంఠ దామాలు, ట్యాంక్ బండ్ పనులను కేటీఆర్ ప్రారంభించనున్నారు. అనంతరం పాలిటెక్నీక్ మైదానంలో జరిగే భారీ బహిరంగ సభకు మంత్రి కేటీఆర్ పాల్గొని ప్రసంగించనున్నారు. కేటీఆర్ రాక కోసం కలెక్టరేట్ లో హెలిప్యాడ్ సిద్ధం చేశారు. నిజామాబాద్ బహిరంగ సభ ఏర్పాట్లను అర్బన్ ఎమ్మెల్యే బిగాల గణేష్ గుప్తా పర్యవేక్షిస్తున్నారు.