Telangana: సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమలను ఆదుకోవాల్సిన బాధ్యత కేంద్రానిదే- కేటీఆర్‌

Telangana: కరోనా విపత్కర పరిస్థితుల్లోనూ ఎస్‌ఎమ్‌ఈ విషయంలో తెలంగాణ ప్రభుత్వం ప్రగతి సాధించిందని అన్నారు మంత్రి కేటీఆర్‌.

Update: 2021-06-10 10:01 GMT

Telangana: సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమలను ఆదుకోవాల్సిన బాధ్యత కేంద్రానిదే- కేటీఆర్‌

Telangana: కరోనా విపత్కర పరిస్థితుల్లోనూ ఎస్‌ఎమ్‌ఈ విషయంలో తెలంగాణ ప్రభుత్వం ప్రగతి సాధించిందని అన్నారు మంత్రి కేటీఆర్‌. కోవిడ్‌ వేళ సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలను ఆదుకోవాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వంపై ఉందని చెప్పారు. గత ఏడాది భారత ప్రభుత్వం ప్రకటించిన 20 లక్షల కోట్ల ఉద్దీపన ప్యాకేజీని తక్షణమే అమలు చేయాలని డిమాండ్ చేశారు మంత్రి కేటీఆర్‌. సీఎం కేసీఆర్‌ విధివిధానాలు, సమిష్టి కృషి వల్లే రాష్ట్రాభివృద్ధి సాధ్యమవుతోందని, దేశంలోనే అగ్రగామిగా ఎదుగుతున్నామని అన్నారు మంత్రి కేటీఆర్‌.

Tags:    

Similar News