KTR Tweet: బీజేపీపై ట్విట్టర్‌లో మంత్రి కేటీఆర్ సెటైర్లు
KTR Tweet: పిచ్చోడి చేతిలో రాయి.. లవంగం చేతిలో బీజేపీ అంటూ కేటీఆర్ ట్వీట్
KTR Tweet: బీజేపీపై ట్విట్టర్‌లో మంత్రి కేటీఆర్ సెటైర్లు
KTR Tweet: బీజేపీపై మంత్రి కేటీఆర్ సెటైర్లు వేశారు. నల్ల పిల్లులు, తాంత్రికులు అనేవి పెద్ద జోక్ అని.. తెలంగాణకు BJP చేసింది గుండు సున్నా అని విమర్శించారు. చేసిందేమీ లేదు కాబట్టే తాంత్రిక పూజలంటూ బీజేపీ ఆరోపణలు చేస్తుందని.. పిచ్చోడి చేతిలో రాయి.. లవంగం చేతిలో బీజేపీ అంటూ మంత్రి కేటీఆర్ ట్వీట్ చేశారు.