Minister KTR: మా ఎంపీ ఎవరని చెప్పుకునేందుకు సిగ్గు అనిపిస్తోంది..
Minister KTR: బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ పై మంత్రి కేటీఆర్ సెటైర్లు వేశారు.
Minister KTR: మా ఎంపీ ఎవరని చెప్పుకునేందుకు సిగ్గు అనిపిస్తోంది..
Minister KTR: బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ పై మంత్రి కేటీఆర్ సెటైర్లు వేశారు. మా ఎంపీ ఎవరు అని అడిగితే చెప్పేందుకు సిగ్గు అనిపిస్తోందన్నారు. ఏం మాట్లాడుతాడో... ఎందుకు మాట్లాడుతాడో తెలియదని చెప్పారు. ఏం వారమన్నా అంటూ పిచ్చి మాటలు మాట్లాడుతాడంటూ ఫైర్ అయ్యారు. మతాల పేరుతో రెచ్చగొట్టడం తప్ప చేసిందేమి లేదని కేటీఆర్ ఎద్దేవా చేశారు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ BRS ప్రజాశీర్వాద సభలో KTR మాట్లాడారు. ఎమ్మెల్యే సతీశ్‌తో పాటు ఎంపీ అభ్యర్థి వినోద్‌ను భారీ మెజార్టీతో గెలిపించాలి అని కేటీఆర్ కోరారు.