Minister KTR: కర్ణాటక ప్రజలకు ధన్యవాదాలు...
Minister KTR: కర్ణాటక ప్రజలను రంజింపజేయడంలో కేరళ స్టోరీ ఎలా విఫలమైందో అదే విధంగా కర్ణాటక ఎన్నికల ఫలితాలు తెలంగాణపై ప్రభావం చూపవని మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు.
Minister KTR: కర్ణాటక ప్రజలకు ధన్యవాదాలు...
Minister KTR: కర్ణాటక ప్రజలను రంజింపజేయడంలో కేరళ స్టోరీ ఎలా విఫలమైందో అదే విధంగా కర్ణాటక ఎన్నికల ఫలితాలు తెలంగాణపై ప్రభావం చూపవని మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. నీచమైన , విభజన రాజకీయాలను తిరస్కరించినందుకు కర్ణాటక ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు. కర్ణాటకలో కొత్త కాంగ్రెస్ ప్రభుత్వానికి కేటీఆర్ ట్విట్టర్ ద్వారా శుభాకాంక్షలు తెలిపారు. హైదరాబాద్, బెంగళూరు పెట్టుబడులు, భారతదేశం యొక్క గొప్ప మంచి కోసం మౌలిక సదుపాయాలను సృష్టించడం కోసం ఆరోగ్యంగా పోటీ పడనివ్వండని కేటీఆర్ పేర్కొన్నారు.