Kishan Reddy: సీఎం కేసీఆర్‌పై కిషన్‌రెడ్డి ఫైర్
Kishan Reddy: కేసీఆర్.. తెలంగాణకు దూరమవుతున్నారు
Kishan Reddy: సీఎం కేసీఆర్‌పై కిషన్‌రెడ్డి ఫైర్
Kishan Reddy: కుమారుడికి పట్టం కట్టేందుకు.. సీఎం కేసీఆర్ తెలంగాణకు దూరమవుతున్నారని.. కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి ఆరోపించారు. ఏ ఉద్యమం కోసం పార్టీ పెట్టారో.. ఆ పార్టీ పేరు నుంచి తెలంగాణను తీసేశారని అన్నారు. ఏ ఉద్యమం కారణంగా కల్వకుంట్ల కుటుంబం అధికారంలోకి వచ్చిందో.. ఇప్పుడా ఉద్యమ పేరునే ఆ ఫ్యామిలీ వదిలేసుకుందని.. అన్నారు. ఇప్పుడు తెలంగాణ ప్రజలే.. కేసీఆర్‌ను వదిలిపెట్టే సమయం వచ్చిందని.. కిషన్‌రెడ్డి చెప్పారు.