Jagadish Reddy: రేవంత్ కామెంట్స్‌పై మంత్రి జగదీశ్ రెడ్డి కౌంటర్
Jagadish Reddy: కాంగ్రెస్‌ను నాశనం చేసేందుకే పార్టీలో చేరాడు.
Jagadish Reddy: రేవంత్ కామెంట్స్‌పై మంత్రి జగదీశ్ రెడ్డి కౌంటర్
Jagadish Reddy: రేవంత్ కాంట్రవర్సీ కామెంట్స్ కు మంత్రి జగదీష్ రెడ్డి ఘాటుగా కౌంటరిచ్చారు. కేసీఆర్ జన్మదిన వేడుకలను తద్దిన వేడుకలుగా నిర్వహించాలన్న రేవంత్ వ్యాఖ్యలపై మండిపడ్డారు. బీజేపీ సీఎం రాహుల్ గాంధీపై అనుచిత వ్యాఖ్యలు చేస్తే..వాటిని ఖండించిన సంస్కారం కేసీఆర్ ది అంటూ ధ్వజమెత్తారు. కాంగ్రెస్ పార్టీని నాశనం చేసేందుకే రేవంత్ పార్టీలో చేరాడని సొంత పార్టీ నేతలే చెబుతున్నారని అన్నారు.