Jagadish Reddy: నీతులు చెప్పే గవర్నర్ తమిళి సై నైతిక విలువలు పాటించాలి
Jagadish Reddy: ఆమె కూడా గవర్నర్ పదవికి అర్హురాలు కాకుండా పోతుంది
Jagadish Reddy: నీతులు చెప్పే గవర్నర్ తమిళి సై నైతిక విలువలు పాటించాలి
Jagadish Reddy: ఎమ్మెల్సీల తిరస్కరణపై గవర్నర్ తమిళిసై చెబుతున్న సాకులు గురువింద సామేతను గుర్తుకు తెస్తున్నాయని మంత్రి జగదీష్ రెడ్డి విమర్శించారు. గవర్నర్ అయ్యే సమయానికి ఆమె బీజేపీ రాష్ట్ర అధ్యకురాలుగా ఉన్నారన్నారు. బీజేపీ నుండి గవర్నర్ గా వచ్చి ఎదుటి వారిని పార్టీ పేరుతో తిరస్కరించడం సమంజసం కాదన్నారు జగదీష్ రెడ్డి. తిరస్కరణ నీతితో ఆమె కూడా గవర్నర్ పదవికి అర్హురాలు కాకుండా పోతుందన్నారు. నీతులు చెప్పే గవర్నర్ నైతిక విలువలు పాటిస్తారని ఆశిస్తున్నామని జగదీష్ రెడ్డి అన్నారు.