Harish Rao: పర్యావరణాన్ని పరిరక్షించేందుకు అందరూ కృషి చేయాలి

Harish Rao: పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి హరీష్‌రావు

Update: 2023-09-17 08:13 GMT

Harish Rao: పర్యావరణాన్ని పరిరక్షించేందుకు అందరూ కృషి చేయాలి

Harish Rao: సిద్దిపేట జిల్లా కేంద్రంలో మట్టి వినాయక ప్రతిమల పంపిణీలో పాల్గొన్నారు మంత్రి హరీష్‌రావు. అమర్‌నాథ్ అన్నదాన సేవా సమితి ఆధ్వర్యంలో మట్టి వినాయకుల పంపిణీ కార్యక్రమం చేపట్టారు. మట్టిగణపతి పూజలే శ్రేయస్కరమన్నారు మంత్రి హరీష్‌రావు. ప్రతి ఏడాది ఉచితంగా మట్టి గణపతులు పంపిణీ చేయడం సంతోషకరమన్నారు. సిద్దిపేట అమర్‌నాథ్ అన్నదాన సేవా సమితి సేవలకు జాతీయ స్థాయిలో గుర్తింపు ఉందన్నారు హరీష్‌రావు. మట్టి వినాయకులను పూజించి పర్యావరణాన్ని పరిరక్షించేందుకు అందరూ కృషి చేయాలని కోరారు.

Tags:    

Similar News