Harish Rao: ఎవరెన్ని ట్రిక్కులు చేసినా బీఆర్ఎస్ హ్యాట్రిక్ కొడుతుంది
Harish Rao: బీఆర్ఎస్‌ది రైతు ప్రభుత్వం
Harish Rao: ఎవరెన్ని ట్రిక్కులు చేసినా బీఆర్ఎస్ హ్యాట్రిక్ కొడుతుంది
Harish Rao: ఎవరెన్ని ట్రిక్కులు చేసినా.. తెలంగాణలో బీఆర్ఎస్ హ్యాట్రిక్ కొట్టడం ఖాయమన్నారు మంత్రి హరీశ్ రావు. మెదక్ జిల్లాలో పదికి పది స్థానాల్లో గులాబీ జెండా ఎగురుతుందన్నారు. దేశంలో రైతులకు సంక్షేమ పాలన అందిస్తున్న ఏకైక ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వం అన్నారు. కాంగ్రెస్, బీజేపీలో చేరే నేతలంతా రిజెక్టెడ్ లీడర్స్ అన్నారు హరీశ్ రావు.