Harish Rao: ఆల్ రిజెక్టెడ్ నేతలు, స్క్రాబ్ నేతలను పార్టీలో చేర్చుకొని.. ప్రతిపక్ష పార్టీలు జబ్బలు చర్చుకోవడం సిగ్గుచేటు
Harish Rao: బీఆర్‌ఎస్ హ్యాట్రిక్ కొట్టడం ఖాయం
Harish Rao: ఆల్ రిజెక్టెడ్ నేతలు, స్క్రాబ్ నేతలను పార్టీలో చేర్చుకొని.. ప్రతిపక్ష పార్టీలు జబ్బలు చర్చుకోవడం సిగ్గుచేటు
Harish Rao: మంత్రి హరీష్‌రావు కీలక వ్యాఖ్యలు చేశారు. ఆల్ రిజెక్టెడ్ నేతలు, స్క్రాబ్ నేతలను పార్టీలో చేర్చుకొని.. ప్రతిపక్ష పార్టీలు జబ్బలు చర్చుకోవడం సిగ్గుచేటన్నారు మంత్రి హరీష్‌రావు. అధ్యక్షులను మార్చినా, ఔట్ డేటెడ్ లీడర్లకు పట్టం కట్టినా.. బీఆర్‌ఎస్ హ్యాట్రిక్ కొట్టడం ఖాయమన్నారు. దక్షిణ భారతంపై బీజేపీకి చిన్నచూపు ఉందని.. కేంద్రం అడిగింది ఇవ్వదు, ఇవ్వాల్సిన నిధులు ఇవ్వరంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.