Harish Rao: 1,061 మంది అసిస్టెంట్ ప్రొఫెసర్లకు.. నియామకపత్రాలు అందజేసిన మంత్రి హరీశ్ రావు
Harish Rao: ప్రజల ఆరోగ్యానికి ప్రభుత్వం భరోసా ఇస్తోంది
Harish Rao: 1,061 మంది అసిస్టెంట్ ప్రొఫెసర్లకు.. నియామకపత్రాలు అందజేసిన మంత్రి హరీశ్ రావు
Harish Rao: తెలంగాణ వైద్య రంగంలో దూసుకుపోతుందన్నారు మంత్రి హరీశ్ రావు. జిల్లాకో మెడికల్ కాలేజ్ ఏర్పాటు విప్లవాత్మకమైన నిర్ణయం అని తెలిపారు. వెయ్యి 61 మంది అసిస్టెంట్ ప్రొఫెసర్లకు నియామకపత్రాలు అందజేసిన మంత్రి హరీశ్ రావు.. పేదలకు సేవ చేయాలనే ఉద్దేశంతో పనిచేయాలని వారికి సూచించారు. పేషెంట్లను ఆత్మీయంగా పలకరిస్తే అక్కడే సగం రోగం నయమవుతుందని తెలిపారు హరీశ్ రావు.