Gangula Kamalakar: కాంగ్రెస్ నాయకులు ఆకలి మీద ఉన్నారు.. వాళ్లకి అధికారం ఇస్తే కేబుల్ బ్రిడ్జ్‌లోని కేబుల్స్ కూడా అమ్మేస్తారు
Gangula Kamalakar: అలాంటి కాంగ్రెస్ నేతలను కరీంనగర్ వాసులు నమ్మొద్దు
Gangula Kamalakar: కాంగ్రెస్ నాయకులు ఆకలి మీద ఉన్నారు.. వాళ్లకి అధికారం ఇస్తే కేబుల్ బ్రిడ్జ్‌లోని కేబుల్స్ కూడా అమ్మేస్తారు
Gangula Kamalakar: కరీంనగర్ కాంగ్రెస్ నాయకులపై మంత్రి గంగుల కమలాకర్ కీలక వ్యాఖ్యలు చేశారు. కరీంనగర్‌లో కాంగ్రెస్ నాయకులు ఆకలి మీద ఉన్నారని.. వాళ్లకి అధికారం ఇస్తే కేబుల్ బ్రిడ్జ్‌లోని కేబుల్స్ కూడా అమ్మేస్తారని కామెంట్స్ చేశారు. అవసరమైతే తెలంగాణ చౌక్‌లో నిర్మించిన ఐలాండ్‌లోని.. ఇనుప వస్తువులు కూడా అమ్మేసుకునే రకం కాంగ్రెస్ నాయకులదని మండిపడ్డారు. అలాంటి కాంగ్రెస్ నేతలను కరీంనగర్ వాసులు నమ్మొద్దన్నారు.