Azharuddin: మంత్రి అజారుద్దీన్‌కు శాఖల కేటాయింపు

Azharuddin: తెలంగాణ రాష్ట్ర మంత్రిగా ఇటీవల ప్రమాణస్వీకారం చేసిన అజారుద్దీన్‌కు ప్రభుత్వం శాఖలను కేటాయిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.

Update: 2025-11-04 08:37 GMT

Azharuddin: మంత్రి అజారుద్దీన్‌కు శాఖల కేటాయింపు

Azharuddin: తెలంగాణ రాష్ట్ర మంత్రిగా ఇటీవల ప్రమాణస్వీకారం చేసిన అజారుద్దీన్‌కు ప్రభుత్వం శాఖలను కేటాయిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఆయనకు మైనార్టీల సంక్షేమం (Minority Welfare), పబ్లిక్ ఎంటర్‌ప్రైజెస్ (Public Enterprises) శాఖలను కేటాయించారు.

అజారుద్దీన్ గత నెల అక్టోబర్ 31న రాష్ట్ర మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. రాజ్‌భవన్‌లోని దర్బార్ హాల్‌లో జరిగిన ఈ కార్యక్రమంలో గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ ఆయనతో ప్రమాణం చేయించారు.

Tags:    

Similar News