Chiranjeevi: కేసీఆర్‌ను పరామర్శించిన చిరంజీవి

Chiranjeevi: కేసీఆర్ త్వరగా కోలుకుని సాధారణ జీవితం ప్రారంభించాలి

Update: 2023-12-11 13:53 GMT

Chiranjeevi: కేసీఆర్‌ను పరామర్శించిన చిరంజీవి

Chiranjeevi: మాజీ సీఎం కేసీఆర్‌ను మెగాస్టార్‌ చిరంజీవి పరామర్శించారు. కేసీఆర్‌ ఆరోగ్యంగా..హుషారుగా ఉన్నారని చిరంజీవి అన్నారు. కేసీఆర్‌ కోలుకోవడానికి 6 వారాలు పడుతుందని వైద్యులు చెబుతున్నారు. ఆయన త్వరగా కోలుకుని సాధారణ జీవితం ప్రారంభించాలని కోరుకుంటున్నానని చిరంజీవి అన్నారు.

Tags:    

Similar News