'మా అక్క చనిపోయిందా.. గవర్నర్ పూలదండ ఎందుకు తీసుకొచ్చారు..': ప్రీతి సోదరి ఆగ్రహం
Preethi: నిమ్స్‌లో ప్రీతికి చికిత్స కొనసాగుతుంది.
'మా అక్క చనిపోయిందా.. గవర్నర్ పూలదండ ఎందుకు తీసుకొచ్చారు..': ప్రీతి సోదరి ఆగ్రహం
Preethi: నిమ్స్‌లో ప్రీతికి చికిత్స కొనసాగుతుంది. అయితే ప్రీతికి ట్రీట్మెంట్ విషయంలో ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటున్నారు. ఎస్టీ కాబట్టే సరైన వైద్యం చేయడం లేదని విద్యార్థిసంఘాలు ఆరోపిస్తున్నాయి. కంప్లైంట్ చేసినా ముందే ఎందుకు చర్యలు తీసుకోలేదని ప్రశ్నిస్తున్నారు. గవర్నర్ దండ తీసుకురావడం ఏంటని ప్రీతి సోదరి ప్రశ్నిస్తోంది. మా అక్క చనిపోయిందని గవర్నర్ అనుకున్నారా? అని అడిగారు. తమకు ఎవరి పరామర్శలు అవసరం లేదని.. కమిటీ వేసి అసలు నిజం బయటపెట్టాలని కోరారు.