తెలంగాణలో భారీగా ఐఏఎస్‌ల బదిలీ.. హెచ్‌ఎండీఏ జాయింట్ కమిషనర్‌గా అమ్రాపాలి

IAS Transfers: ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసిన సీఎస్ శాంతికుమారి

Update: 2023-12-14 13:02 GMT

తెలంగాణలో భారీగా ఐఏఎస్‌ల బదిలీ.. హెచ్‌ఎండీఏ జాయింట్ కమిషనర్‌గా అమ్రాపాలి

IAS Transfers: తెలంగాణలో పెద్దయెత్తున ఐఏఎస్ అధికారుల బదిలీలు జరిగాయి. హెచ్‌ఎండీఏ జాయింట్‌ కమిషనర్‌గా ఆమ్రపాలిని నియమించారు. డిప్యూటీ సీఎం ఓఎస్‌డీగా కృష్ణభాస్కర్‌, ట్రాన్స్‌కో చైర్మన్‌ అండ్‌ ఎండీగా రిజ్వీకి , అగ్రికల్చర్‌ డైరెక్టర్‌గా బి.గోపిని, ఎస్పీడీసీఎల్‌గా ముషరఫ్‌ అలీని నియమించారు. 

Tags:    

Similar News