Maoists: లొంగిపోయిన మావోయిస్టు కీలక నేత బండిప్రకాశ్
Maoists: మావోయిస్టు పార్టీకి మరో గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఆ పార్టీలో ముఖ్య నాయకుడిగా ఉన్న బండి ప్రకాశ్ పోలీసుల ముందు లొంగిపోయారు.
Maoists: లొంగిపోయిన మావోయిస్టు కీలక నేత బండిప్రకాశ్
Maoists: మావోయిస్టు పార్టీకి మరో గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఆ పార్టీలో ముఖ్య నాయకుడిగా ఉన్న బండి ప్రకాశ్ పోలీసుల ముందు లొంగిపోయారు. పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం, బండి ప్రకాశ్ డీజీపీ శివధర్‌రెడ్డి సమక్షంలో అధికారికంగా లొంగిపోయారు.
ఆయన తెలంగాణ రాష్ట్ర కమిటీ సభ్యుడిగా పనిచేశారు. మావోయిస్టు పార్టీలో సుమారు 45 సంవత్సరాలు పాటు వివిధ స్థాయుల్లో బాధ్యతలు నిర్వర్తించారు. బండి ప్రకాశ్ 'ప్రభాత్' అనే మారుపేరుతో ప్రెస్ టీమ్ ఇన్‌ఛార్జిగా కూడా కీలక బాధ్యతలను నిర్వహించారు.