Mahabubnagar: మహబూబ్ నగర్ మెడికల్ కాలేజి అనుమతి రద్దు
Mahabubnagar: లోపాలను సరిదిద్దుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్న యాజమాన్యం
Mahabubnagar: మహబూబ్ నగర్ మెడికల్ కాలేజి అనుమతి రద్దు
Mahabubnagar: ఈ విద్యా సంవత్సరానికి మహబూబ్ నగర్ ప్రభుత్వ మెడికల్ కాలేజి అనుమతిని రద్దు చేస్తున్నట్లు నేషనల్ మెడికల్ కౌన్సిల్ వెల్లడించింది. కాలేజి లో సరిపడా ఫ్యాకల్టీ లేకపోవడం, సదుపాయాల కొరత, బయోమెట్రిక్ అటెండెన్స్ సిస్టమ్, సీసీ కెమెరాలు లేకపోవడమే అందుకు కారణమని తెలిపింది. ఈ ఏడాది రెండు సార్లు తనిఖీలు చేసి నిర్ణయం తీసుకున్నట్టు పేర్కొంది. లోపాలను సవరించుకుని కమిషన్ వద్ద మళ్లీ అప్పీల్ చేసుకునే అవకాశాన్ని కూడా కల్పించడంతో కాలేజీ యాజమాన్యం తమ లోటు పాట్లను సరిదిద్దుకునే ప్రయత్నాలను ముమ్మరం చేసింది.