ఇవాళ ఎంపీ కోమటిరెడ్డి ఇంట్లో కాంగ్రెస్ నేతల లంచ్ భేటీ

Komatireddy: మాణిక్‌రావు థాక్రేతో పాటు ముఖ్య నేతలకు కోమటిరెడ్డి ఆహ్వానం

Update: 2023-07-19 03:55 GMT

ఇవాళ ఎంపీ కోమటిరెడ్డి ఇంట్లో కాంగ్రెస్ నేతల లంచ్ భేటీ

Komatireddy: తెలంగాణలో బీఆర్ఎస్, కాంగ్రెస్ మధ్య కరెంట్ వార్ జరుగుతున్న నేపథ్యంలో... ఇవాళ ఎంపీ కోమటిరెడ్డి ఇంట్లో కాంగ్రెస్ నేతలు సమావేశం కానున్నారు. ఈ సమావేశానికి మాణిక్‌రావు థాక్రేతో పాటు ముఖ్య నేతలు హాజరుకానున్నారు. తెలంగాణలో తాజా రాజకీయ పరిణామాలపై చర్చించనున్నారు. పార్టీలో నేతల చేరికపై కాంగ్రెస్ నేతల మధ్య చర్చ జరగనుంది.

Tags:    

Similar News