Shamshabad Airport: శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో లైవ్ బుల్లెట్ కలకలం
Shamshabad Airport: శంషాబాద్ ఎయిర్ పోర్ట్ లో లైవ్ బుల్లెట్ కలకలం రేపింది.
Shamshabad Airport: శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో లైవ్ బుల్లెట్ కలకలం
Shamshabad Airport: శంషాబాద్ ఎయిర్ పోర్ట్ లో లైవ్ బుల్లెట్ కలకలం రేపింది. కోల్ కతా నుంచి వచ్చిన వ్యక్తి దగ్గర బుల్లెట్ గుర్తించారు ఎయిర్ పోర్ట్ సిబ్బంది. శంషాబాద్ నుంచి బెంగళూరు వెళ్లేందుకు సిద్ధమైన విశాల్ అనే వ్యక్తి బ్యాగ్ ను CISF అధికారులు తనిఖీ చేయగా లైవ్ బుల్లెట్ దొరికింది.
బుల్లెట్ కు సంబంధించి ప్రయాణికుడు ఎలాంటి ధృవీకరణ పత్రాలు చూపించకపోవడంతో అదుపులోకి తీసుకుని శంషాబాద్ ఎయిర్ పోర్ట్ పోలీసులకు అప్పగించారు CISF సెక్యూరిటీ సిబ్బంది. అసలు బుల్లెట్ ఎలా వచ్చిందనే కోణంలో ప్రయాణికుడిని ఎయిర్ పోర్ట్ పోలీసులు విచారిస్తున్నారు.