Adilabad: ఆదిలాబాద్ జిల్లాలో రెచ్చిపోయిన దొంగలు
Adilabad: ఆదిలాబాద్ జిల్లాలో దొంగలు రెచ్చిపోయారు.
ఆదిలాబాద్ జిల్లాలో మద్యం దుకాణాల్లో చోరీ(ఫోటో-ది హన్స్ ఇండియా )
Adilabad: ఆదిలాబాద్ జిల్లాలో దొంగలు రెచ్చిపోయారు. ఇచ్చోడ మండల కేంద్రంలోని వైన్ షాపులలో వరుస చోరీలకు పాల్పడ్డారు. మూడు మద్యం దుకాణాల్లో దొంగతనం చేసి 20వేలు నగదుతో పాటు మద్యం బాటిళ్లు అపహరించారు. సీసీ కెమెరాలు ధ్వంసం చేసి హార్డ్ డిస్క్‌లతో పరారయ్యారు దుండగులు.