Kyathanapalli: రణరంగంగా క్యాతన్‌పల్లి: నేడు బీఆర్ఎస్ బంద్.. మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్‌పై కేసు నమోదు!
Kyathanapalli: మంచిర్యాల జిల్లా క్యాతన్‌పల్లిలో హైటెన్షన్ వాతావరణం కొనసాగుతోంది.
Kyathanapalli: మంచిర్యాల జిల్లా క్యాతన్‌పల్లిలో హైటెన్షన్ వాతావరణం కొనసాగుతోంది. బీఆర్ఎస్.. నేడు క్యాతన్‌పల్లి బంద్‌కి పిలుపునిచ్చింది. క్యాతన్ పల్లి మున్సిపల్ చైర్మన్ ఎన్నిక విషయంలో కాంగ్రెస్ పార్టీతో పాటు పోలీసుల తీరును నిరసిస్తూ బీఆర్ఎస్ బంద్‌కి పిలుపుకు పిలుపునిచ్చారు. నిన్నటి రాళ్లదాడి, ఘర్షణల నేపథ్యంలో ఇవాళ క్యాతన్ పల్లిలో పోలీసులను భారీగా మోహరించారు. నిన్న జరిగిన రాళ్లదాడి ఘటనలో బాల్క సుమన్‌తో పాటు నలుగురిపై పోలీసులు కేసు నమోదు చేశారు.