KTR: ఎన్నికల ఫలితాల తర్వాత ఆసక్తికరమైన.. అభిప్రాయాలు, పరిశీలనలు పొందుతున్నా
KTR: 32 యూట్యూబ్ చానల్స్ పెట్టినట్లయితే.. తప్పుడు ప్రచారం తిప్పికొట్టేవాళ్లం
KTR: ఎన్నికల ఫలితాల తర్వాత ఆసక్తికరమైన.. అభిప్రాయాలు, పరిశీలనలు పొందుతున్నా
KTR: బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆసక్తికరమైన పోస్ట్ చేశారు. ఎన్నికల ఫలితాల తర్వాత ఆసక్తికరమైన, అభిప్రాయాలు, పరిశీలనలు పొందుతున్నానన్నారు. కేసీఆర్ 32 ప్రభుత్వ మెడికల్ కాలేజీలు పెట్టే బదులు.32 యూట్యూబ్ చానల్స్ పెట్టినట్లయితే.. తప్పుడు ప్రచారం తిప్పికొట్టేవాళ్లమన్నారు కేటీఆర్.