KTR: అందెశ్రీ రచనలు తెలంగాణలో చిరస్థాయిగా నిలిచిపోతాయి

KTR: అందెశ్రీ సేవలు, రచనలు, పాటలు తెలంగాణ చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతాయన్నారు బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్.

Update: 2025-11-10 08:45 GMT

KTR: అందెశ్రీ రచనలు తెలంగాణలో చిరస్థాయిగా నిలిచిపోతాయి

KTR: అందెశ్రీ సేవలు, రచనలు, పాటలు తెలంగాణ చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతాయన్నారు బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. అందెశ్రీ పార్థివదేహానికి కేటీఆర్ నివాళులర్పించారు. అందెశ్రీ మరణం తెలంగాణ సమాజానికి, సాహిత్యానికి తీరని లోటు అని ఆయన అన్నారు. ఆయయ పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని కోరుకుంటున్నాని అన్నారు. అందెశ్రీ కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతి తెలియజేశారు.  

Tags:    

Similar News