పార్టీ ముఖ్యనేతలతో కేటీఆర్ భేటీ

టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అధ్యక్షతన తెలంగాణ భవన్‌లో టీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర కార్యవర్గ సమావేశమయ్యారు.

Update: 2019-08-22 05:57 GMT

 టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అధ్యక్షతన తెలంగాణ భవన్‌లో టీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర కార్యవర్గ సమావేశమయ్యారు. పార్టీ సభ్యత్వ నమోదు, జిల్లాల్లో పార్టీ కార్యాలయ నిర్మాణాల పురోగతిపై చర్చించనున్నారు. అలాగే కమిటీల ఏర్పాట్లపై చర్చించనున్నారు. ఎమ్మెల్యేలు, సభ్యత్వం నమోదు ఇన్‌ఛార్జీలు, పార్టీ కార్యాలయాల ఇన్‌ఛార్జీలతో కేటీఆర్ చర్చిస్తున్నారు. 

Tags:    

Similar News