KTR: మహబూబ్‌నగర్ జిల్లాలో పర్యటించేనున్న కేటీఆర్
KTR: బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నేడు మహబూబ్‌నగర్ జిల్లాలో పర్యటించనున్నారు.
KTR: బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నేడు మహబూబ్‌నగర్ జిల్లాలో పర్యటించనున్నారు. జిల్లాలో నూతనంగా ఎన్నికైన సర్పంచులు, ఉప సర్పంచులు, వార్డ్ మెంబర్లను సన్మానిస్తారు. ఇటీవల జరిగిన పంచాయతీ ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌కి ధీటుగా స్థానాలు గెలిచిన నేపథ్యంలో పార్టీ నేతలు రాబోయే మున్సిపల్ ఎన్నికలకు కూడా ప్రతిష్టాత్మకంగా సన్నాహాలు చేస్తున్నారు. మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు, ఇతర పార్టీ నాయకులు భారం ప్రతిష్టతో ఏర్పాట్లు చేశారు. జిల్లా కేంద్రంలోని ఎం బీసీ మైదానంలో జరిగే బహిరంగ సభలో కేటీఆర్ పాల్గొంటారు.