KTR: సిరిసిల్లలో శ్రీలక్ష్మీ వెంకటేశ్వరస్వామి దేవాలయ నిర్మాణానికి మంత్రి కేటీఆర్ భూమి పూజ

KTR: కేటీఆర్‌కు ఘన స్వాగతం పలికిన సిరిసిల్ల ప్రజలు

Update: 2023-06-14 07:46 GMT

KTR: సిరిసిల్లలో శ్రీలక్ష్మీ వెంకటేశ్వరస్వామి దేవాలయ నిర్మాణానికి మంత్రి కేటీఆర్ భూమి పూజ

KTR: సిరిసిల్ల పట్టణంలోని శ్రీలక్ష్మీ వెంకటేశ్వరస్వామి దేవాలయ నిర్మాణానికి మంత్రి కేటీఆర్ భూమి పూజ చేశారు. ఈ కార్యక్రమంలో టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి, తెలంగాణ రాష్ట్ర ప్లానింగ్ కమిషన్ వైస్ ఛైర్మన్ బోయినిపల్లి వినోద్ కుమార్ పాల్గొన్నారు. అంతకుముందు సిరిసిల్ల చేరుకున్న మంత్రి కేటీఆర్ కు పట్టన ప్రజలు ఘన స్వాగతం పలికారు. భూమి పూజ తరువాత మాట్లాడిన కేటీఆర్ సీఎం కేసీఆర్ ఆధ్వర్యంలో రాష్ట్రం అన్నిరంగాల్లో అభివృద్ది చెందుతోందన్నారు.

Tags:    

Similar News