KTR: మాట్లాడటం చేతకాక కాదు.. సమయం కాదని సైలెంట్‌గా ఉన్నాం
KTR: 9 ఏళ్ల అభివృద్ధి బీజేపీ నేతలకు కన్పించడం లేదా..?
KTR: మాట్లాడటం చేతకాక కాదు.. సమయం కాదని సైలెంట్‌గా ఉన్నాం
KTR: రాష్ట్రంలో ప్రగతి చక్రం పరుగులు పెట్టాలంటే మళ్లీ బీఆర్ఎస్ అధికారంలోకి రావాలన్నారు మంత్రి కేటీఆర్. కాంగ్రెస్, బీజేపీ నేతలు కేసీఆర్‌ను తిట్టి పైశాచికానందం పొందుతున్నారన్న కేటీఆర్.. తమకు కూడా మాట్లాడటం వచ్చన్నారు. ఎన్నికలపుడే రాజకీయం చేయాలని.. ఇప్పుడు సమయం కాదనే సైలెంట్‌గా ఉన్నామని తెలిపారు. 50 ఏళ్లు దేశాన్ని పాలించిన కాంగ్రెస్ అధికారంలో ఉన్నపుడు ఏం చేసిందని ప్రశ్నించారు.