KTR: పార్లమెంట్ ఎన్నికల కోడ్ పేరుతో హామీలు అమలు చేయకుండా.. కాంగ్రెస్ తప్పించుకునే ప్రయత్నం

KTR: ఇప్పటికీ రైతు బంధు నిధులు విడుదల కాలేదు

Update: 2024-01-29 14:21 GMT

KTR: పార్లమెంట్ ఎన్నికల కోడ్ పేరుతో హామీలు అమలు చేయకుండా.. కాంగ్రెస్ తప్పించుకునే ప్రయత్నం

KTR: పార్లమెంట్ ఎన్నికల కోడ్ పేరుతో హామీలు అమలు చేయకుండా కాంగ్రెస్ తప్పించుకునే ప్రయత్నం చేస్తుందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆరోపించారు. కాంగ్రెస్ నేతలకు చిత్తశుద్ది ఉంటే.. వెంటనే జీవోలు రిలీజ్ చేయాలని ఆయన డిమాండ్ చేశారు. లంకె బిందెలు ఉన్నాయని వస్తే.. ఖాళీ బిందెలు దర్శనం ఇస్తున్నాయని, కేసీఆర్ అప్పుల పాలు చేశారనే సాకుతో రేవంత్ తప్పించుకుంటున్నారని కేటీఆర్ ధ్వజమెత్తారు. ఇప్పటికీ రైతు బంధు నిధులు విడుదల కాలేదన్నారు.

Tags:    

Similar News