KTR: దమ్ముంటే పార్లమెంట్ రద్దు చేయండి.. ముందస్తు ఎన్నికలకు మేం రెడీ..

KTR: తెలంగాణకు ఇచ్చిన హామీలను కేంద్రం నెరవేర్చాలి

Update: 2023-01-28 09:27 GMT

KTR: మన దగ్గర రూపాయి తీసుకొని 46 పైసలు ఇస్తున్నారు

KTR: కేంద్రానికి మంత్రి కేటీఆర్ సవాల్ విసిరారు. దమ్ముంటే పార్లమెంట్‌ను రద్దు చేసుకుని రండి, ముందస్తు ఎన్నికలకు కలిసి వెల్దామని ఛాలెంజ్ చేశారు. మార్చి, ఏప్రిల్ 2024 లో పార్లమెంట్ కు ఎన్నికలు ఉంటాయని ప్రధాని మోడీకి ఫిబ్రవరి 1న చివరి బడ్జెట్ అన్నారు. తెలంగాణపై కేంద్రం కక్ష కట్టిందని నిజామాబాద్ ఎంపీ కేంద్రం నుంచి ఏం తెచ్చారో చెప్పాలని డిమాండ్ చేశారు.

Tags:    

Similar News