Krishna Sagar Rao: అద్వానీకి భారతరత్న రావడం సంతోషంగా ఉంది
Krishna Sagar Rao: బీజేపీ అగ్రనేత, రాజకీయ కురువృద్ధుడు LK అద్వానీని కేంద్ర ప్రభుత్వం అత్యున్నత పురస్కారం భారతరత్నతో గౌరవించింది.
Krishna Sagar Rao: అద్వానీకి భారతరత్న రావడం సంతోషంగా ఉంది
Krishna Sagar Rao: బీజేపీ అగ్రనేత, రాజకీయ కురువృద్ధుడు LK అద్వానీని కేంద్ర ప్రభుత్వం అత్యున్నత పురస్కారం భారతరత్నతో గౌరవించింది. అద్వానికి భారతరత్న రావడంపై బీజేపీ రాష్ట్ర ముఖ్యఅధికార ప్రతినిధి కృష్ణసాగర్‌రావు ఆనందం వ్యక్తం చేశారు. అద్వానీకి భారతరత్న ఇచ్చి భారతరత్నకే వన్నె, గౌరవం తెచ్చినట్లుగా భావిస్తున్నామని తెలిపారు. రెండు సీట్లతో మొదలైన బీజేపీ నేడు 303 సీట్లకు చేరుకోవడంతో అద్వానీ కీలక పాత్ర పోషించారని కృష్ణసాగర్‌రావు గుర్తుచేసుకున్నారు.