Konda Surekha: కోమటిరెడ్డిపై కొండా సురేఖ సంచలన వ్యాఖ్యలు

Konda Surekha: ఇప్పటికైనా అందరూ కలిసి పనిచేయాలి

Update: 2023-01-21 09:04 GMT

Konda Surekha: పార్టీకి నష్టం చేకూర్చేలా చేసిన కోమటిరెడ్డిని సస్పెండ్ చేయాలి 

Konda Surekha: సీనియర్ కాంగ్రెస్ నేత కొండా సురేఖ కీలక వ్యాఖ్యలు చేశారు. పార్టీకి నష్టం చేకూర్చేలా చేసిన కోమటిరెడ్డి వెంకటరెడ్డిని సస్పెండ్ చేయాలన్నారు. కాంగ్రెస్ నేతల్లో ఐకమత్యం లేకనే ఓడిపోతున్నామని.. ఇప్పటికైనా అందరూ కలిసి పనిచేయాలని కొండా సురేఖ అన్నారు. కొండా సురేఖ వ్యాఖ్యలపై టీపీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి స్పందించారు. సమావేశం అజెండా మీదే మాట్లాడాలని.. ఏమైనా వ్యక్తిగత అంశాలు ఉంటే.. పార్టీ ఇన్‌ఛార్జ్‌ దృష్టికి తీసుకెళ్లాలన్నారు.

Tags:    

Similar News